వార్తలకు తిరిగి వెళ్లండి
అండమాన్‌లో టాటా సరికొత్త ప్రాజెక్ట్

అండమాన్ నికోబార్ దీవుల్లోని యువతకు హోటల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL), టాటా స్ట్రైవ్ మరియు 'అనీడ్కో' (ANIIDCO) సంస్థలు చేతులు కలిపాయి.
ఈ సంయుక్త భాగస్వామ్యంతో ద్వీపకల్ప ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. స్థానిక యువతకు ఉపాధి నైపుణ్యాలను పెంచి, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.
Comments
Loading comments...