Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరీక్షలకు టాస్క్‌ఫోర్స్‌

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 27, 2026 6:20 AM జాతీయంGeneral
పరీక్షలకు టాస్క్‌ఫోర్స్‌ - Udayam
ఎన్‌టీఏ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి నందన్‌ నీలేకని నేతృత్వం వహించనున్నారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికత వినియోగం పెంచి పారదర్శక వ్యవస్థ రూపొందించేందుకు టాస్క్‌ఫోర్స్‌ సలహాలు ఇవ్వనుంది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌తో పాటు పలువురు నిపుణులు సభ్యులుగా ఉంటారు.

Comments

G
Loading comments...