Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లపాడులో హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి

Follow Udayam on Google
నల్లపాడులో హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి - Udayam
నల్లపాడు ఇన్నర్ రింగ్‌రోడ్‌లోని ఓ హోటల్ గెస్ట్‌ రూమ్స్‌పై టాస్క్‌ఫోర్స్ సోమవారం దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుంది. ఇద్దరు మహిళలు, ఇద్దరు వ్యక్తులను పట్టుకుని 7 సెల్‌ఫోన్లు, కండోమ్స్, రూ.17,750 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలుకు చెందిన ఇంజేటి ఏడుకొండలును ఆర్గనైజర్‌గా గుర్తించారు. వాట్సాప్‌లో మహిళల ఫొటోలు పంపి, ఫోన్‌పే ద్వారా నగదు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...