వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల కింద వసూలు చేసిన 100 బిలియన్ డాలర్లను దిగుమతిదారులకు యూఎస్ ప్రభుత్వం తిరిగి చెల్లించింది. ఈ విషయాన్ని కోర్టు దాఖలాల్లో వెల్లడించింది.
ట్రంప్ విధించిన సుంకాలు అధికార పరిమితులను మించాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల దిగుమతిదారులకు ఊరట లభించింది.
Comments
Loading comments...
