Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 1న తపస్ మహాధర్నా

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 3:51 PM నల్గొండGeneral
ఆగస్టు 1న తపస్ మహాధర్నా - Udayam
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 1న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద తపస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి షేర్ కృష్ణారెడ్డి తెలిపారు. నారాయణపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నరసింహ, కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...