వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలంలో పలువురికి SIR నోటీసులు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. SIR ఫారానికి కుల ధ్రువీకరణ పత్రం జతచేసి ఇవ్వాలని అధికారులు కోరడంతో ప్రజలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినా సమయానికి రావడం లేదని, దీంతో తమ నోటీసులు పెండింగ్‌లో ఉంటున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

