Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.40 కోట్ల మోసం.. గుమస్తా ఆత్మహత్య!

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:09 PM పశ్చిమగోదావరి General
రూ.40 కోట్ల మోసం.. గుమస్తా ఆత్మహత్య! - Udayam
తణుకు: రూ.40 కోట్ల మోసం ఆరోపణల నేపథ్యంలో చిట్స్‌, ఫైనాన్స్‌ వ్యాపారి గోలి శ్రీనివాసరావు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న ఒగ్గి శ్రీను (35) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనివాసరావు ఇటీవల పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పెనుమంట్ర మండలానికి చెందిన పెట్రోల్‌ బంక్‌ యజమాని శ్రీనుపై దాడి చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఉంది.

Comments

G
Loading comments...