Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అండర్ పాస్ పైనుంచి బోల్తా పడిన తారు ట్యాంకర్

Sai Teja Jun 12, 2026 11:57 AM ప్రకాశం 30 views3 days ago
అండర్ పాస్ పైనుంచి బోల్తా పడిన తారు ట్యాంకర్ - Udayam Digital
కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ అండర్ పాస్ పైనుంచి వెళ్తున్న తారు ట్యాంకర్ అదుపుతప్పి సర్వీస్ రోడ్డుపై పడింది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ కింద పడటంతో అందులోని తారు మొత్తం రోడ్డుపై ఉల్టా పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మేదరమెట్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అడ్డుగా ఉన్న ట్యాంకర్‌ను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Comments

G
Loading comments...