Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు రాయికి విదేశీ క్రేజ్

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 13, 2026 2:18 PM వికారాబాద్General
తాండూరు రాయికి విదేశీ క్రేజ్ - Udayam
తాండూరు నాపరాయికి అంతర్జాతీయంగా మంచి ఆదరణ లభిస్తోంది. వాతావరణానికి తగ్గట్లు మారే ఈ రాయిని రష్యా, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 300 గనులు, 800 యూనిట్ల ద్వారా 10వేల మందికి ఉపాధి లభిస్తుండగా, ప్రభుత్వానికి ఏటా రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది.

Comments

G
Loading comments...