వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మున్సిపాలిటీలో ఈ ఏడాది రూ.10.95 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉండగా ఇప్పటివరకు రూ.1.51 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో 14 శాతం వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి.
పాత బకాయిలు, పెనాల్టీలతో కలిపి ఇంకా రూ.9.43 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. మరో ఆరు నెలల్లో వసూళ్లను ముమ్మరం చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
Comments
Loading comments...

