వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ పేలడంతో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుడిసెలో అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని తంజావూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
