వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లపూడి బీజేపీ ఓబీసీ మోర్చా నూతన మండల కమిటీని శుక్రవారం ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా కిలాని రమణ, ప్రధాన కార్యదర్శులుగా బాణాల సాయి, నరసింహ మూర్తి, గెద్దాడ నాగ పూసి, ఉపాధ్యక్షుడిగా ముత్తోజు సత్య కిరణ్ కుమార్ నియమితులయ్యారు.
ఈ నియామక కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ పాల్గొని, నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

