వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో వరుస రోడ్డు ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్షించారు. ప్రమాద ప్రాంతాలను గుర్తించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
మాచర్ల ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రోడ్డుపై ఆగి ఉన్న వాహనాల వల్ల ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఎస్పీకి సూచించారు.
Comments
Loading comments...

