వార్తలకు తిరిగి వెళ్లండి

వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతూ, ఆ పోరాట కమిటీ అధ్యక్షుడు లక్ష్మన్న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఆయన వివరించారు.
ఈ అంశంపై కేంద్రంతో ఫాలోఅప్ చేసి, ఎస్టీ హోదా కల్పించేందుకు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. గతంలోనే అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపామని, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నట్లు లక్ష్మన్న తెలిపారు.
Comments
Loading comments...

