Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు జీవన్ కార్తీక్ ఎంపిక

రాజశేఖర్ రావు Jun 26, 2026 11:14 AM శ్రీకాకుళం 2 viewsabout 1 hour ago
జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు జీవన్ కార్తీక్ ఎంపిక - Udayam Digital
జలుమూరు మండలం పాగోడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి జీవన్ కార్తీక్ జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన అతను, త్వరలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ అరుదైన అవకాశం సాధించిన కార్తీక్‌ను స్థానికులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. అతడి ప్రతిభ పట్ల పాఠశాల వర్గాలు గర్వంగా ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...