Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో చర్చల్లేవ్‌:ట్రంప్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 22, 2026 6:14 AM జాతీయంGeneral
ఇరాన్‌తో చర్చల్లేవ్‌:ట్రంప్ - Udayam
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇరాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు తమకు ఎలాంటి ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అర్థవంతమైన చర్చలకు ఇరాన్ సిద్ధపడాలని ఓవల్ కార్యాలయంలో ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా వైమానిక దాడులతో పలు ఇరాన్ ప్రావిన్సుల్లో పేలుళ్లు సంభవించగా, ప్రతిగా కువైట్, ఒమన్ నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ పరిణామాలతో ఎర్ర సముద్రంలో ఆందోళన పెరిగింది.

Comments

G
Loading comments...