వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలసలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' పారిశుద్ధ్య డ్రైవ్‌లో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేసి స్థానికులకు అవగాహన కల్పించారు.
గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటేనే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని, ప్లాస్టిక్ నివారణతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

