Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసవానంతర శారీరక మార్పులపై విమర్శలు..

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 2:56 PM జాతీయంGeneral
ప్రసవానంతర శారీరక మార్పులపై విమర్శలు.. - Udayam
అంబానీ ఇంట వేడుకల్లో పాల్గొన్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌పై ప్రసవానంతరం బరువు పెరిగిందంటూ వస్తున్న విమర్శలను పలువురు నటీనటులు, నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. తల్లయ్యాక మహిళల శరీరంలో వచ్చే మార్పులు సహజమని, రూపం కంటే వారి త్యాగం, ప్రతిభే ముఖ్యమని పేర్కొంటూ కత్రినాకు మద్దతుగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...