వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా కనిగిరిలోని అమరావతి మైదానంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, మందులతో పాటు అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

