Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి ప్రసాదంపై నిజం మరోసారి రుజువైంది: మాజీ మంత్రి రోజా

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 2:32 PM తిరుపతిGeneral
శ్రీవారి ప్రసాదంపై నిజం మరోసారి రుజువైంది: మాజీ మంత్రి రోజా - Udayam
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదన్న తాజా పరిణామాలపై మాజీ మంత్రి ఆర్‌.కే. రోజా స్పందిస్తూ గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం భక్తుల మనోభావాలతో ఆటలాడుతూ శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలకు ఇప్పటికైనా ముగింపు పలకాలని ఆమె హితవు పలికారు.

Comments

G
Loading comments...