Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతి జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై మైనింగ్ అధికారుల తనిఖీలు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 2:27 PM జాతీయంGeneral
గజపతి జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై మైనింగ్ అధికారుల తనిఖీలు - Udayam
ఆంధ్ర నుంచి సరైన పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను గజపతి జిల్లాలోని ప్రధాన కూడలి వద్ద మైనింగ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ట్రాక్టర్‌కు రూ.51 వేలు జరిమానా విధించినట్లు అదనపు మైనింగ్ అధికారి విశ్వ బిస్వజిత్ వెల్లడించారు.

Comments

G
Loading comments...