వార్తలకు తిరిగి వెళ్లండి

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడికి పాల్పడిన హోంగార్డు ఆనంద్‌పై సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో అతడిని సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

