వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ఛాంపియన్‌షిప్ట్–2026 జిల్లా స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ సెలెక్షన్ పోటీల్లో పామర్రు జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు నితీష్, త్రివేణి బంగారు పతకాలు సాధించారు. దీంతో కృష్ణా జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు మురళి, రవికిషోర్‌ను ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ అభినందించారు.
Comments
Loading comments...

