వార్తలకు తిరిగి వెళ్లండి
అన్నారాన్ని పట్టించుకోండి: కేటీఆర్

ఎల్లప్పుడూ అనుముల గురించే కాకుండా అన్నారం బ్యారేజీ సమస్యలను కూడా పట్టించుకోవాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పాలకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, అన్నారం సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...