వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా రువ్వి గ్రామ సర్పంచ్ నక్క మల్లేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ శనివారం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మల్లేష్ మరణం గ్రామానికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

