వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు రూ.901 కోట్లతో ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ మెట్రో సాంకేతికంగా ఆచరణ సాధ్యం కాదని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఎలివేటెడ్, మెట్రో కారిడార్‌లు సమాంతరంగానే ఉంటాయని వెల్లడించాయి.
ఈ ప్రాజెక్ట్ వల్ల నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక ఇబ్బందులు, ఆర్థిక భారం కారణాల వల్ల ఈ డబుల్ డెక్కర్ కారిడార్ ప్రతిపాదన ముందుకు సాగడం కష్టంగా మారింది.
Comments
Loading comments...

