Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సుకు తప్పిన భారీ ప్రమాదం

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 11, 2026 5:09 PM జగిత్యాలGeneral
ఆర్టీసీ బస్సుకు తప్పిన భారీ ప్రమాదం - Udayam
జగిత్యాల జిల్లా మోహన్ రావు పేట శివారులో తెల్లవారుజామున నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సీఎం సభ ముగిశాక ఖాళీగా నిర్మల్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమయానికి బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పగా, ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

Comments

G
Loading comments...