Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తైక్వాండోలో పరిగి విద్యార్థుల గోల్డ్ మెడల్స్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 1:50 PM వికారాబాద్General
తైక్వాండోలో పరిగి విద్యార్థుల గోల్డ్ మెడల్స్ - Udayam
​గచ్చిబౌలిలో జరిగిన 1st వరల్డ్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్ ‌షిప్‌-2026లో బంగారు పతకాలు సాధించిన పరిగికి చెందిన రాథ్లావత్ రిషి నాయక్ , నిశాంత్‌లతో పాటు కోచ్ కలీం ఉద్దీన్‌ను పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. 1,200 మంది పోటీపడిన ఈ పోటీల్లో పరిగి విద్యార్థులు రాణించడం జిల్లాకే గర్వ కారణమని ఎమ్మెల్యే కొనియాడారు.

Comments

G
Loading comments...