వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో మహబూబ్‌నగర్ విద్యార్థులు ప్రతిభ సాధించారు. సబ్ జూనియర్ విభాగంలో టి. సమర్ధవశిష్టరెడ్డి బంగారు పతకం, ఎన్. హన్సికారెడ్డి, అను వైష్ణవి, జీఎల్ ఆర్యాహి రజత పతకాలు సాధించారు.
ఎన్. వాగ్దేవ్ రెడ్డి కాంస్య పతకం గెలుచుకున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేందర్ బాబు తెలిపారు. విజేతలను జిల్లా అధ్యక్షుడు జి. సాయిలు,
కోచ్ తరుణ్ అభినందించారు.
Comments
Loading comments...

