వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధిలోని చిన్న, పెద్ద అగ్రహారాల గిరిజన రైతుల పట్టాల నమోదుకు వెబ్‌ల్యాండ్‌లో చర్యలు తీసుకుంటున్నామని తహశీల్దార్ అన్నాజీరావు తెలిపారు. గ్రామాల కోడ్ మారకపోవడంతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు కావడం లేదని ఆయన అన్నారు.
ఈ ప్రక్రియ విజయవాడలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జరగాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే రెండుసార్లు నివేదికలు పంపినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

