Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు.. అంకిత్ శర్మ హత్య కేసులో తీర్పు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 31, 2026 5:18 PM జాతీయంక్రైమ్
తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు.. అంకిత్ శర్మ హత్య కేసులో తీర్పు - Udayam
2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు ఢిల్లీ కర్కర్డూమా కోర్టు జీవిత ఖైదు విధించింది. నేరం అత్యంత క్రూరంగా జరిగిందని కోర్టు పేర్కొంది. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని తాహిర్ హుస్సేన్ తరపు న్యాయవాది తెలిపారు.

Comments

G
Loading comments...