వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దారవీడు మాజీ సర్పంచ్ పోతంపల్లి వెంకటరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. తప్పుడు సాక్ష్యాలతో కేసును తారుమారు చేస్తున్నారని విమర్శించారు.
ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Comments
Loading comments...

