వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిపల్లి గ్రామ శివారులో 25 ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
రూ.200 కోట్లతో నిర్మించనున్న ఈ పాఠశాలలో 2,500 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్, భోజనం, ల్యాబ్‌లు, లైబ్రరీ, కంప్యూటర్, క్రీడా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలియజేశారు.
Comments
Loading comments...

