వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ మండలం తాటిపెల్లి గ్రామంలోని శ్రీ దివ్యవాణి పాఠశాలలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, బోనాల విశిష్టతపై ప్రసంగాలు చేయడంతో పాటు జానపద నృత్యాలతో అలరించారు. అమ్మవారి వేషధారణలో విద్యార్థుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

