వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిపాకలోని పిల్లివారి గ్రూపులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గొల్లపల్లి అమూల్య కూటమి శ్రేణులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా, స్థానిక సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

