వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి మండలం తాటిగూడలో ఎస్సై లోకేశ్వరరావు 'పల్లె నిద్ర' కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా పాటించాల్సిన నియమ నిబంధనలను గ్రామస్థులకు వివరించారు. మాదకద్రవ్యాలు, గంజాయి నిర్మూలన, మహిళలు, చిన్నారుల రక్షణ, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

