Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాతా మధు క్షమాపణ చెప్పాలి: బల్మూర్ వెంకట్

Follow Udayam on Google
Girish Bidkar Sep 07, 2026 9:01 PM హైదరాబాద్General
తాతా మధు క్షమాపణ చెప్పాలి: బల్మూర్ వెంకట్ - Udayam
స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ తాతా మధు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తాతా మధు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తే కేసు నమోదు అవుతుందని హెచ్చరించారు. స్పీకర్‌ను అవమానించడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...