Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాత, నాయనమ్మ జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ బహూకరించిన మహిపాల్

Follow Udayam on Google
md jabeer Sep 19, 2026 8:01 PM నిర్మల్General
తాత, నాయనమ్మ జ్ఞాపకార్థం వాటర్ ట్యాంక్ బహూకరించిన మహిపాల్ - Udayam
నర్సాపూర్ మండలం రాంపూర్ గ్రామంలో వీడీసీ విజ్ఞప్తి మేరకు ఘనమైన సేవా కార్యక్రమం జరిగింది. గ్రామానికి చెందిన జంగోల్ల మహిపాల్ తన తాత, నాయనమ్మ (పాపవ్వ - ముత్యం) జ్ఞాపకార్థం హనుమాన్ దేవాలయం వద్ద నూతన వాటర్ ట్యాంక్‌ను నిర్మించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ​గ్రామ ప్రజల తాగునీటి సౌకర్యం కోసం ఆయన వెంటనే ముందుకు రావడం ఎంతో అభినందనీయం. ఈ సేవను కొనియూడుతూ గ్రామస్తులు, వీడీసీ సభ్యులు మహిపాల్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...