Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాత మధు క్షమాపణ చెప్పాలి

Follow Udayam on Google
babu varun Sep 08, 2026 6:17 PM రాజన్న సిరిసిల్లGeneral
తాత మధు క్షమాపణ చెప్పాలి - Udayam
ఎమ్మెల్సీ తాత మధు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్ డిమాండ్ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...