Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాసిల్దార్ కు ధృవపత్రాల అందజేత

Follow Udayam on Google
p.g.murthy Sep 02, 2026 12:10 PM మంచిర్యాలGeneral
తాసిల్దార్ కు ధృవపత్రాల అందజేత - Udayam
సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చినవారు ఎలక్షన్ కమిషన్ సూచించిన ధృవ పత్రాలను సమర్పించాలని జన్నారం మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, తాసిల్దార్ బక్కయ్య సూచించారు. బుధవారం జన్నారం మండలంలోని ధర్మారంలో నిర్వహించిన సర్ హియరింగ్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోటీసులు వచ్చిన వారు తాసిల్దార్ కు ధ్రువపత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...