వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని గంజాం జిల్లా ప్రసిద్ధ శక్తిపీఠం తారా తరిణి హుండీలో చిన్నారులు రాసిన భావోద్వేగ లేఖలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
కుటుంబంలో కష్టాలు తొలగిపోవాలని, తల్లికి ఉద్యోగం రావాలని, తండ్రి మరువాలని కోరుకుంటూ అమ్మవారికి మొక్కుకున్న ఆ లేఖలు అందరినీ కలచివేస్తున్నాయి.
Comments
Loading comments...

