Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకుంఠపురం వద్ద కొత్త బ్యారేజీ

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:24 AM కృష్ణా జిల్లాGeneral
వైకుంఠపురం వద్ద కొత్త బ్యారేజీ - Udayam
కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన వైకుంఠపురం వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. పెరిగిన వరద ప్రవాహ అంచనాలకు అనుగుణంగా ఆకృతులలో మార్పులు చేయడంతో పాటు తాగు, సాగునీటి అవసరాలతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

Comments

G
Loading comments...