వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు, క్వారీ కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, ఎన్‌ఎస్‌టీఆర్, ఆర్‌ఆర్ బృందాలు రంగంలోకి దిగి పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

