వార్తలకు తిరిగి వెళ్లండి

శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖకు సంబంధించిన రెండున్నర గంటల రోడ్డు భద్రతా వీడియోను తప్పనిసరిగా చూడాలనే కొత్త నిబంధన నవంబర్ నుంచి అమల్లోకి రానుంది.
వీడియో చూసే సమయంలో ముఖ గుర్తింపు సాంకేతికతను పరిశీలిస్తారని, ఇది పూర్తయితేనే ఆన్‌లైన్‌లో ఫీజు తీసుకుని లైసెన్స్ జారీ చేస్తారని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

