Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి 8 క్యాన్సర్లలో ఒకటి ఇన్ఫెక్షన్ల వల్లే

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:32 AM హైదరాబాద్General
ప్రతి 8 క్యాన్సర్లలో ఒకటి ఇన్ఫెక్షన్ల వల్లే - Udayam
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో దాదాపు 12 శాతం అనగా ప్రతి ఎనిమిదింటిలో ఒకటి వివిధ వైరస్‌లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్లనే వస్తున్నట్లు లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. జీవనశైలి మార్పులతో పాటు సకాలంలో వ్యాక్సినేషన్, స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ముందే నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...