Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలులో కబ్జాలో చోళం చెరువు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:33 AM తూర్పుగోదావరి General
నిడదవోలులో కబ్జాలో చోళం చెరువు - Udayam
వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన నిడదవోలు మండలం కంసాలిపాలెంలోని చోళం చెరువు అక్రమార్కుల కబ్జా కారణంగా కుంచించుకుపోయింది. 42 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువులో ఎక్కువ భాగం ఆక్రమణకు గురికావడంతో, భూగర్భ జలాలు అడుగంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...