వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్ బౌన్స్ కేసుల విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు మంచి సినిమా తీసి ఇమేజ్ పెంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
తన నష్టాలను కోర్టుకు వివరించిన రాజ్‌పాల్ యాదవ్ కేసు విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది.
Comments
Loading comments...

