వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలించి పాలిష్ చేసి విక్రయిస్తున్న దందా గుట్టు రట్టయింది.
చిత్తూరు కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాలో ఏజెంట్లు దళారుల ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేసి కర్ణాటకకు తరలిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
Comments
Loading comments...

