వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారులపై దివ్యాంగులకు టోలింగ్ రుసుము మినహాయింపును మరింత సులభతరం చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్ మార్గదర్శకాలను సవరించింది.
వైకల్య శాతాన్ని బట్టి రాయితీ ఫాస్టాగ్ గడువును మూడు నుంచి ఐదేళ్ల వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
Comments
Loading comments...

