వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురంలో శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ‘తాను నేను’ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించారు.
యువత తమ ప్రతిభను వెలికితీసి కళారంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.
Comments
Loading comments...

